భీమా ప్రతి కుటుంబానికి ఎంతో ధీమా.. వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ

భీమా ప్రతి కుటుంబానికి ఎంతో ధీమా.. వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ

వికారాబాద్ బ్రాంచ్ లోని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్ పంపిణీ చేశారు. వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ మన బ్రాంచ్ లో జీవిత బీమా చెక్కు కుమారి గొల్ల శ్రీజకు, అమృతమ్మ కి గ్రామం పులిపోనిపల్లి మండల్ అన్వాడ గొల్ల అనిత 22,000 ప్రీమియంను సేల్స్ ఆఫీసర్ నవాబ్ నర్సింలు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వినయ్ కుమార్ రెడ్డి పాలసీని కట్టించడం జరిగింది. గత మూడు సంవత్సరాల క్రితం పాలసీ తీసుకోవడం జరిగింది గత సంవత్సరం ఆగస్టు మాసంలో గుండెపోటుతో మరణించింది. ఆమెకు కుమారి శ్రీజకు 3,08,550 చెక్కు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ జోన్ డీజీఎం నరేందర్ వికారాబాద్ డివిజన్ శ్రీనివాస్ వికారాబాద్ బ్రాంచ్ ఏరియా మేనేజర్ సత్యనారాయణ చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరిగింది.

ప్రతి ఒక్కరూ జీవిత బీమా పొందడం వలన వారి కుటుంబానికి ఆర్థికంగా చాలా భద్రత ఆ కుటుంబానికి ఆర్థిక నిభద్రత ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ జీవిత బీమా కుటుంబ పెద్ద కు కచ్చితంగా తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సిబ్బంది బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ, బిడియం వినయ్ కుమార్ రెడ్డి, బిడియం రామచందర్, బిడియం సంజు,బీడీఇ మమత,బీడీఈ కుమార్,డెవలప్మెంట్ ఆఫీసర్స్ వెంకటయ్య నర్సింలు, కుమార్ రాజు, అనంతరెడ్డి, పోచయ్య సురేష్, అనిత, సత్యమ్మ, సేల్స్ ఆఫీసర్స్ అనురాధ అంజయ్య రాజు రవి వెంకటయ్య, సి పరమేశ్వర్, అరుణ్, కృష్ణారెడ్డి శ్రీనివాస్ పద్మ తుల్జమ్మ అరుణ్ శేఖర్ పవిత్ర మధు కిరణ్ జయ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment