సంక్షేమ, అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించాలి: సందగాళ్ల సతీష్ గౌడ్

సంక్షేమ, అభివృద్ధి, పథకాలను ప్రజలకు వివరించాలి: సందగాళ్ల సతీష్ గౌడ్ మరియు ఆవల యేసు

పెద్ద కొండూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పెద్ద కొండూరు స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జులు సతీష్ గౌడ్ ఆవుల యేసు , , పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలోకి తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆకుల ఇంద్రసేన రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఎన్నికల సమన్వయకర్త ఇన్చార్జిగా సందగాళ్ల సతిష్ గౌడ్ మరియూ అవులా యేసు పెద్ద కొండూరు ఎక్స ఎంపీటీసీ బద్దం కొండల్ రెడ్డీ. మరియు పెద్ద కొండూరు గ్రామ శాఖ అధ్యక్షుడు గూడూరు ధామ్ రెడ్డీ, ఎక్స సర్పంచ్ బద్దం పండు రెడ్డీ, పిన్నిటి సత్తి రెడ్డి, కే. వెంకట్ రెడ్డి, గూడూరు నవీన్ రెడ్డి, పోలాబోయేనా ఐలయ్య మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment