ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

ముస్తాబాద్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 286 జయంతి వేడుకలు బంజారా గిరిజన మండల నాయకులు ఆధ్వర్యంలో సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ గొప్ప.మహనీయుడు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం మండల అధ్యక్షులు లకావత్ నర్సింలు . మూడవత్ రెడ్డి నాయక్ . మూడవత్ నాగరాజు. రెడ్డి నాయక్ గుగులోత్ రమేష్. మాజీ సర్పంచ్ దేవేందర్ బీసీ నాయకులు శీలం స్వామి. భూఖ్య మధు గంగారం. సంతోష్. సింగ్. బంజారా గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment