షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ ఫంక్షన్ హల్ లో కీసర, ఘట్కేసర్, మేడిపల్లి మండలల లబ్ధిదారులకు మంజూరు అయినా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

కార్యక్రమంలో పాల్గొని 407 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేయడం జరిగింది. మరియు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓం శ్రీ సాయి ఫంక్షన్ హల్ లో మేడ్చల్, శామీర్ పేట్, ముడుచింతలపల్లి, కాప్రా మండలల లబ్ధిదారులకు మంజూరు అయినా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని 177 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment