హైదరాబాద్ సమర శంఖమ్ :-
ముందస్తు మెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హై కోర్టు
జల్ పల్లి పామ్ హౌస్ దగ్గర కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధుల పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు పై కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసులు పెట్టిన కేసు నేపద్యంలో ముందస్తు బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు.
ఏ క్షణమైనా పోలీసులు మోహన్ బాబును అదుపులోకి తీసుకునే అవకాశం