ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ శంకరయ్య

ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ శంకరయ్య

కోరుట్ల, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ శంకరయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఐదు వేల ( 5,000 ) రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమణ మూర్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని అధినంలోనికి తీసుకున్న ఎస్సై శంకరయ్య కేసు  నమోదు చేస్తానని తెలపడంతో నిందితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.

ఐదు వేల ( 5,000 ) రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment