నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న హన్సిత, అనిల్ కుమార్ అనే వ్యక్తులు. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన హన్సిత, అనిల్. ప్రభుత్వ పనుల పేరిట పలు కంపెనీలకు టోకరా.. ట్యాక్స్ లేకుండా చేస్తామంటూ హన్సిత, అనిల్ మోసాలు. లగ్జరీ విల్లాలు, కార్లతో ఎంజాయ్ చేస్తున్న నిందితులు. రెండు రోజుల క్రితం భువనేశ్వర్‌లో హన్సితను, అనిల్‌ను అరెస్టు చేసిన ఐటీ అధికారులు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ అధికారుల సోదాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 చోట్ల ఐటీ అధికారుల సోదాలు
Published On: January 8, 2025 1:30 pm
