నిజామాబాద్ – బాన్సువాడ మండలంలోని కథలాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బైక్‌లపై బిందెలు పెట్టుకొని పక్కగ్రామానికి వెళ్లి నీళ్లు తీసుకుపోతున్నారు. ఆరు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గ్రామస్థులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు….
బాన్సువాడలో ఆరు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇక్కట్లు..
Published On: December 18, 2024 8:10 pm
