టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
టీమిండియాను బౌలింగ్‌ను ఆహ్వానించింది. ఈ క్రమం లో టాస్ నెగ్గిన సఫారీ జట్టు బ్యాటింగ్, చేసి విజయం కోసం ఎదురుచూస్తుంది,
తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఈసారి టోర్నీలో అద్భుత విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా టైటిల్‌పై గురి పెట్టింది.