అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి..వీడియో

---Advertisement---

అల్లు అర్జున్ ఇంటి పై రాళ్ళ దాడి…ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల కుండీలు ధ్వంసం..

హైదరాబాదులోని అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు.

సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంటి గోడలు ఎక్కి టమోటాలు విసిరారు.

ఆయన ఇంటి లోపల పూల కుండీలను ధ్వంసం చేశారని సమాచారం ఉంది 

అల్లు అర్జున్ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ నాయకులు 

ఆ సమయంలో ఇంటి బయట బన్నీ కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవడం గమనార్హం.

ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద బందోబస్తును పెంచిన పోలీసులు

Join WhatsApp

Join Now

Leave a Comment