తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

భువనగిరి డిసెంబర్ 25 సమర శంఖమ్ న్యూస్ :-

భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై తప్పుడు కధనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని,భువనగిరి పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో బి ఆర్ ఎస్ నాయకుల ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రైతు సమన్వయ జిల్లా కన్వీనర్ అధ్యక్షులు కొల్పుల అమర్, ఎనబోయన ఆంజనేయులు, మాజీ మునిసిపల్ చైర్మెన్, కౌన్సిలర్ లు,జిల్లా బిఆర్ఎస్ నాయకులుమైనార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment