నార్కట్పల్లి మండలం బ్రమ్మణవెళ్ళంలా ప్రాజెక్ట్, మెడికల్ కళాశాల ప్రారంభ కార్యక్రమం.హెలిప్యాడ్, సభా ప్రాంగణం,దామరచర్ల థర్మల్ విద్యుత్ పరిశీలించిన ఎస్పీ..ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఐ జి , డి ఐ జి , ఐదుగురు ఎస్పీ లు,10 మంది అడిషనల్ ఎస్పీలు,25 మంది డీఎస్పీలు,75 మంది సిఐలు 170 మంది ఎస్ఐ లు సిబ్బంది 2500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపిన ఎస్పీ శరత్చంద్ర పవర్…భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్.
రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు.
Published On: December 6, 2024 8:16 pm
