సబ్సిడీ స్ప్రింకర్లు అందజేత
ప్రభుత్వం నుండి సబ్సిడీ ద్వారా మజురైన స్పింకర్లు, పైపులను కోయిలకొండ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాలకు చెందిన రైతులకు అందించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విద్యా సాగర్ గౌడ్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే చిట్టెం పర్ణీకారెడ్డి ఆదేశాల మేరకు స్ప్రింకర్లు, పైపుల అందించినట్లు చెప్పారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.