కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

సుప్రీంకోర్టు ఈరోజు కారుణ్య నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది…

ఉపాధి లేకుండా కుటుంబం గడవటం కష్టంగా ఉన్నవారికే కారుణ్య నియామకాల కింద కొలువు ఇవ్వాలని వెల్లడించింది.

అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, *కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే ఉద్యోగం* ఇవ్వాలని వ్యాఖ్యానించింది…

Join WhatsApp

Join Now

Leave a Comment