మంచి నీరు

వడపర్తి గ్రామంలో మంచినీటి కొరతను నివారించాలి..సిపిఎం డిమాండ్

వడపర్తి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోయి ఏర్పడిన మంచినీటి కొరతను నివారించేందుకు ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా తుర్కపల్లి మీదుగా వడపర్తి వాగు చెరువును నింపి ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కారం చేయాలని ...