Abvp

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాల నిరంకుశత్వం,దోపిడీగుణం విద్యనభ్యసించే వారి పాలిట శాపం – మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి..

గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల జాప్యం వల్ల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  ...