Bus prarambosthavam

జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో మునుగోడు నుండి వివిధ మార్గాల్లో నడిపేందుకు 6 నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మరికొన్ని ...