Chattam

గంటల్లో జైలు…బెయిలు!..చట్టానికి దగ్గర చుట్టాలు డబ్బున్నోళ్ళు..ఇవన్నీ పేదోళ్ళకు మినహాయింపు..చట్టమా..? నీకు శతకోటి దండాలు…

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్  17  సమర శంఖమ్ :- బెయిల్ కు అర్హత ఉండి కూడా , విడిపించే వారు లేక లక్షలాది మంది జైళ్ళలో ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు. ...