Choutuppal municipality cpim news

భవిష్యత్తు ఎర్రజెండాదే…ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడమే నిదర్శనం…సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ ..

ప్రపంచంలో అనేక దేశాల్లో పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కమ్యూనిస్టులను అధికారులకు తీసుకొచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ ...