Ftl ranganadh

కూల్చివేతలకు సంబంధించి హైడ్రా వివరణ ఇచ్చిన రంగనాథ్..

హైడ్రా రాక ముందు (before July 2024) అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే ...