Kcr kavitha
అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన..
—
కేటిఆర్‌పై కేసు నమోదు..ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత..శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్‌పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత ఫార్ములా ఈ – కార్ రేసింగ్ ఈవెంట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ...