Letest news harish rao

అల్లు అర్జున్ అరెస్టుపై హరీష్ రావు కామెంట్స్…

జాతీయ అవార్డు విజేత అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం… అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు….? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు…? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి ...