Maha sabalu cpim

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని,అంబానీ లతో చేస్తున్న స్నేహం వికృత రూపం దాలుస్తుంది…సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని,అంబానీ లతో చేస్తున్న స్నేహం వికృత రూపం దాలుస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా ...