Mallareddy new news

షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ ఫంక్షన్ హల్ లో కీసర, ఘట్కేసర్, మేడిపల్లి మండలల లబ్ధిదారులకు మంజూరు అయినా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి ...