Manchu kotha news

నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు రచ్చకెక్కయి. 

పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకుల పరస్పర ఫిర్యాదులు. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.తండ్రి తనని కొట్టాడని ఫిర్యాదు పేర్కొన్నారు.అయితే మనోజే తనపై దాడి ...