Medchel new news

మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్యామ మల్లారెడ్డి బెంగుళూరు మసిల్ మేనియా ఇండియాలో మొదటి ప్రైజ్ గెలిచిన శంకర్ సింగ్ ని అభినందనలు తెలియజేశారు.

చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు బెంగుళూరు మసిల్ మేనియా ఇండియాలో మొదటి ప్రైజ్ గెలిచిన శంకర్ సింగ్ ని అభినందనలు తెలియజేయడం జరిగింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్స్‌ట్రీమ్ ...