Mohan babu

సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్

తను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదవగా, ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి ...