Nagara sankeerthana

మాస పౌర్ణమిని పురస్కరించుకొని…గృహ సీమలో ఇంటింటా భగవాన్ నామ సంకీర్తన సుధా స్రవంతి వేడుకలు..

చౌటుప్పల్ డిసెంబర్ 16 సమర శంఖమ్    గత 88 నెలల నుండి ఇంటింటా భగవాన్ నామ సంకీర్తన సుధా స్రవంతి కార్యక్రమాన్ని పౌర్ణమి రోజున శ్రీ భావన ఋషి కళానికేతన్ చౌటుప్పల ...