Padma Awards 2025

Padma Awards 2025: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్కరికే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను మొత్తం 30 మంది అవార్డుల కోసం ఎంపికయ్యారు. ఇందులో క్రీడల విభాగం నుంచి కేవలం ఒకే ...