Praja vinathulu new news

ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలి ..జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 16 (సమర శంఖమ్) :- ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ...