Saibaba

సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

 మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిరిన పూజ కార్యక్రమాల్లో భాగంగా ...