Telangana cm

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కువ అందజేత..

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మండలం దామెర గ్రామానికి చెందిన బోరం కౌసల్య కి 60,000 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన నల్గొండ జిల్లా ...