Viral adilabad students news

మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు..

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు.గత ప్రభుత్వ హయంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో ...