Viral balagam songs

నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు చలించని హృదయం లేదు ..

నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు చలించని హృదయం లేదు.. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్ మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది! మొగులన్నా..నీ పాట తెలంగాణ ...