Viral choutuppal

చౌటుప్పల్ లో నీళ్లు లేని బావిలో నక్క వీడియో.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామం లో నీళ్లు లేని బావిలో నక్క పడింది.. నక్కను చూసేందుకు గ్రామంలోని ప్రజలు బావి దగ్గరకు వెళ్లి చూస్తున్నారు. గ్రామంలో ఎక్కడ అడవి ...