Viral hamithsha
రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ప్రజా సంఘాలు..
—
అహంకారపూరితమైన, తిరస్కార స్వరంతో అమిత్ షా భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన రాజ్యసభలో అవమానకరమైన, అహంకారపూరిత వాక్యాలు చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ...