Viral khammam police news

పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 17 (సమర శంఖమ్ ) :- నేలకొండపల్లి,ముదిగొండ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ...