Viral news

శ్రీ సత్య దేవా సహిత అయ్యప్ప దేవాలయంలో అన్న ప్రసాద వితరణ..

భగవంతుడికి భక్తితో పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు 22/12/2024 అదివారం అయ్యప్ప దేవాలయంలో అన్న ప్రసాద వితరణనను 1)డాక్టర్ మువ్వా సుమన్ కళ్యాణ్ – దివ్య దంపతులు ...

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని కలిసిన త్రిబుల్ ఆర్ భూ బాధితులు ..

ఆదివారం త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులు ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు తమ బాధలను విన్నవించుకున్నారు.

మృతురాలి కుటుంబానికి అల్లు అర్జున్ పరిహారం ఇవ్వాలి… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ పరిహారం ఇవ్వాలి రూ.2వేల కోట్లు కలెక్ట్ చేశారు.. రూ.10 కోట్లు ఇస్తే పోయేదేముంది..  మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి?, సూపర్ స్టార్ అయితే ఏంటి? ...

యువత రాజకీయాల్లో రాణించాలి – బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.

ఆదివారం నర్సంపేటలో బిజెపి చేన్నరావుపేట మండల అధ్యక్షులు దుంక దువ్వ రంజిత్ ఆధ్వర్యంలో చెరువుకొమ్ము తండ, ఎల్లాయిగూడెం నుండి యువకులు పాల్తీయ శశిందర్, భూక్యా రాజు, జరుపుల రవి మరియు బోడ శ్రీనివాస్ ...

లంచం తీసుకుంటూ దొరికి.. ఏడ్చిన అధికారి..

 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అధికారి ఓ రైతు వద్ద నుండి నాలా కన్వర్షన్ చేయటం కొరకు రూ.75 వేలు డిమాండ్ చేసిన ఆర్డీవో ...

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఎల్ఓసి చెక్కు అందజేత.

చౌటుప్పల్  మున్సిపాలిటీ 13వ వార్డులో జాజులనరసింహ కి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 3,50,000 ఎల్ వో సి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాక చిరంజీవి యాదవ్, ...

ఘనంగా అయ్యప్ప స్వామి పంబా ఆరట్టు మహోత్సవం

*పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్మన్* యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్  సమర శంఖమ్ :- ధనుర్మాసాన్ని పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పంబా ఆరట్టు మహోత్సవం ...

మరి కాసేపట్లో మీడియా సమావేశం…మీడియా ముందుకు అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేసిన తర్వాత బన్నీ ఈ ప్రెస్ మీట్ ...

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు..

బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని కుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పి డివైడర్ పైనుంచి వెళ్లి మరో ...

పరిటాల రవి హత్యకేసులో నిందితులు విడుదల..

పరిటాల రవి హత్యకేసులో నిందితులు విడుదల పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ముద్దాయిలు.. నారాయణ రెడ్డి(ఏ3), రేఖమయ్య(ఏ4), బజన రంగనాయకులు(ఏ5), వడ్డే కొండ(ఏ6), ఓబిరెడ్డి(ఏ8)లకు షరతులతో ...