Viral police news

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి, డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి : ఆర్గనైజేషన్ అడిషినల్‌ డీజీపీ స్వాతి లాక్రా

 సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి, డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి.        హోంగార్డ్స్‌ మరియు ఆర్గనైజేషన్ ...

మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలంలో ఉన్న గురుకులంలో విద్యార్థులకు ఎలుకలు కరిసి హాస్పిటల్ కి వెళ్ళిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన మేడ్చల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఖండిస్తున్న సుదర్శన్ రెడ్డి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలుకలు కరిచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పలకరించడానికి వస్తే ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. అలాగే చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు లేక బాత్రూమ్స్ సౌకర్యం లేక హాస్టల్లోకి ...