Viral rs praveen Kumar

కేటీఆర్ పై ఏసీబీ కేసు విషయంలో స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

నేను రెండు సంవత్సరాలు హైదరాబాదు క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్ధిక నేరాలను పరిశోధించాను. అదే అనుభవంతో కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన FIR 14/2024 ...