Viral viral pawan
జన సైనికుడు కుటుంబానికి 5 లక్షల రూపాయలు భీమా చెక్కు ను అందజేస్తున్న నేమూరి శంకర్ గౌడ్, పర్నె శివారెడ్డి
—
ప్రతి జన సైనికుడికి వీర మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయంగా జనసేన పార్టీ నాయకులు పర్నె శివారెడ్డి మునుగోడు నియోజకవర్గం లో 300 పైగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేశారు. ...