అల్లు అర్జున్ విషయంలో మీ ప్రభుత్వ చొరవ భేష్ కానీ తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్స్ లో పుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన పిల్లల చావులకి బాధ్యులు ఎవరు..?
రుణమాఫీ అవ్వక చనిపోయిన రైతుల ప్రాణాలకు బాధ్యులు ఎవరు?
హైడ్రా భయంతో ప్రాణాలు కోల్పోయిన మరణాలకు కారణం ఎవరు?
ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల చేనేత సోదరుల మరణాలకు కారణం ఎవరు?
వీళ్ళందరికీ న్యాయం ఎవరు చేయాలి ఇక్కడ చనిపోయింది సామాన్యులు పేదలు కాదా??
వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు?
అసెంబ్లీ లో అల్లు అర్జున్ మీద చర్చలు పెట్టడానికి సమయం ఉంటుంది కానీ రైతుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద నేతన్నల సమస్య మిద ధర్నాలు చేస్తున్న సమగ్ర శిశు ఉద్యోగుల మీద చర్చించడానికి సమయం లేదా? – టీడీపీ మహిళా నాయకురాలు జ్యోత్స్న