సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై రెండు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించిన సీఎల్పీ
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయం