కేంద్ర హోంమంత్రిని మర్చిపోయిన తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే, మేయర్..

---Advertisement---

కేంద్ర హోంమంత్రిని మర్చిపోయిన తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే, మేయర్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రక్షణ శాఖ మంత్రి అంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మేయర్ నీరజ

పార్లమెంట్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

కేంద్ర హోం మంత్రి, రక్షణ మంత్రి ఎవరో తెలియకుండా ప్రజా ప్రతినిధులు ఎలా ఆయ్యారంటూ నవ్వుకుంటున్న ప్రజలు.

Join WhatsApp

Join Now

Leave a Comment