ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు..
సరిహద్దుల్లో తెలంగాణ రైతులను అడ్డుకుంటున్న కర్ణాటక రైతులు, పోలీసులు..
ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ అని, దొడ్డు వడ్లు కొనడం లేదంటూ పక్క రాష్ట్రం కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు
కర్ణాటక బార్డర్ కృష్ణ మండలం వాస్‌నగర్ చెక్‌పోస్ట్ దగ్గర తెలంగాణ రైతుల ట్రాక్టర్లను అడ్డుకుంటున్న కర్ణాటక రైతులు, పోలీసులు
ఇక్కడ వడ్లు కొనడం లేదని.. పక్క రాష్ట్రంలో అమ్ముకుందామంటే ఆ రైతులు, పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ రైతులు ఆవేదన…