సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి వద్దన్న హైకోర్టు
తదుపరి విచారణ వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.