తెలంగాణ జన సమితి చౌటుప్పల పట్టణ కేంద్రంలో ప్లీనరీ విజయవంతం చేసిన టీజేఎస్ నాయకులు..

---Advertisement---

తెలంగాణ జన సమితి చౌటుప్పల పట్టణ కేంద్రంలో ప్లీనరీ విజయవంతం చేసిన టీజేఎస్ నాయకులు మరియు ప్రజలు. ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు. శాసనమండలి సభ్యులు.

 శుక్రవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జిల్లా ప్లీనరీ టీజీఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన దేశపాక శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సభను ఉద్దేశించి మాట్లాడాడు. పేద ప్రజల కోసం. ప్రతినిత్యం ప్రజల్లో పార్టీ ఉంటుందని. ప్రొఫెసర్ కోదండరమన్నారు యాదాద్రిభువనగిరి జిల్లా సమస్యలపై మా పార్టీ ఆధ్వర్యంలో .ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను .పరిష్కరించడానికి పార్టీ కృషి చేస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి. మాట్లాడుతూ తప్పు చేసిన వ్యక్తులే. అసెంబ్లీని అడ్డుకోవడం చట్ట విరుద్ధమని. ఆయన పేర్కొన్నాడు .ఒక వ్యక్తి కోసం పార్టీ నడిస్తే అది రాజరికం అవుతుందని. ప్రజాస్వామ్యంలో. ప్రజల పైన భారంగా మారుతుందని. ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీలు నడవాలని. ఆయన సూచించారు. కేటీఆర్ ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశాడని. చట్టం ప్రకారమే జనం యొక్క సొమ్మును వినియోగించాలి చట్టం చేయకుండా డబ్బులు తీయడం చట్టానికి విరుద్ధం అందుకు .చట్టం తన పని చేస్తుందని. చట్టానికి ఎవరు అతిధులు కారని. ఆయన ప్రసంగించారు. అంతకుముందు పార్టీ ప్లీనరీని ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ జెండా ఆవిష్కరణ చేశాడు. అనంతరం సభ ప్రారంభించి. అమరవీరులకు నివాళులర్పించారు .ప్రొఫెసర్ కోదండరాం .ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలను చైతన్య పరిచారు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు .తెలంగాణ జన సమితి పాటుపడుతుందని. పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పార్టీ యొక్క క్రమశిక్షణ .దశ నిర్దేశం చేశారు. పార్టీ పట్టిష్టకు. జిల్లా కార్యవర్గం ప్రజల సమస్యలపై. అనునిత్యం జనాల్లో ఉండి. జనం సమస్యను పరిష్కరించాలని. జిల్లా పార్టీకి సూచించారు పార్టీ అభివృద్ధిపై పార్టీ 12 తీర్మానాలను ఆమోదించింది. రానున్న రోజుల్లో పార్టీ 12 తీర్మానాలను ప్రజలకు అందుబాటులో. తీసుకురావడానికి కృషి చేస్తారని ప్రొఫెసర్ కోదండరాం పార్టీకి ఆదేశించారు ఈ కార్యక్రమం లో టీజేఏసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు మరొకసారి జిల్లా అధ్యక్షునిగా దేశపాక శ్రీనివాసన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా ప్రధాన కార్యదర్శిగా. గంగాసాని శ్రీనివాస్ రెడ్డి. ఉపాధ్యక్షునిగా డాక్టర్ నకరకంటి అశోక్. సహాయ కార్యదర్శిలుగా. ఆంజనేయ చారి. 2 మందాల బాలకృష్ణారెడ్డి .నూతనంగా ఎన్నికయ్యారు అని టీజేఎస్ పార్టీ ప్రకటించిన అనంతరం పార్టీ ప్లీనరీ యొక్క అంశాలను ఆమోదం తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి. టీజేఎస్ నల్లగొండ జిల్లాఅధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి. ఉపాధ్యక్షులు మల్గ యాదయ్య . మండల పార్టీ నాయకులు బలిక నరసింహ. జమ్మి గిరిబాబు కొత్తపెళ్లి గోవర్ధన్ గడ్డం యాదగిరి అశోక చారి దయానందం భోజన కళాకారుడు కూన యాదయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment