అసెంబ్లీలో ఫార్ములా – ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్.
420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
రాజకీయ కక్ష సాధింపులు… ఫార్ములా-ఈ పై కేసు అక్రమమని ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు.