కన్న తల్లిని అడవిలోకి తీసుకెళ్లి మెడలోని ఆభరణాలు తీసుకొని వదిలేసిన కూతురు.తిండీతిప్పలు లేక రెండురోజులు అడవిలోనే తిరిగిన వృద్ధురాలు.జగిత్యాల – ఇస్లాంపుర వీధిలో ఉండే బుధవ్వకు ఈశ్వరీ అనే కూతురు ఉంది.అయితే రెండురోజుల క్రితం తల్లిని స్థానిక అడవిలోకి తీసుకెళ్లిన ఆమె మెడలోని ఆభరణాలు తీసుకొని పరారైన కూతురు..నిన్న ఆమెను గమనించి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చిన కొందరు యువకులు.బుధవ్వను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని, చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకుని, అన్నం తినిపించి, స్కూల్ కి తీసుకెళ్లి, ఇంత వాళ్ళని చేసిన తల్లితండ్రులని వాళ్ళ వృద్ధాప్యంలో అసలు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం?