ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రతినిధులు విచ్చేసి జనవరి 5న విజయవాడలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న హైందవ శంఖారావం కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రి @PawanKalyan కు అందించడం జరిగింది.
హైందవ శంఖారావం కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రి అందజేత
Published On: December 30, 2024 4:12 pm
